ఆసియా అండర్-15, 17 చాంపియన్‌షిప్స్‌న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ పోటీలకు భారత్ జంబో జట్టును బరిలోకి దించుతోంది. ఇటీవల ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాల పంచ్ విసిరిన భారత్.. ఏజ్ గ్రూప్ పోటీల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఉబ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ వేదికగా నేటి నుంచి ఆసియా అండర్-15, 17 పోటీలు ఆరంభం కానున్నాయి. అండర్-17 బాలురు, బాలికల విభాగంలో భారత్ 13 మంది బాక్సర్ల చొప్పున బరిలోకి దింపుతోంది. అండర్-15 […]
The post 56 మందితో జంబో జట్టు appeared first on Navatelangana.













