సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధనవతెలంగాణ-భువనగిరి: 700 సర్వే నెంబర్ భూమిని చదును చేసి ప్రజలకు కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. మంగళవారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోర్టు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ సిపిఎం పోరుబాట సందర్భంగా పట్టణంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను […]

The post 700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలి appeared first on Navatelangana.