హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం నటిస్తున్న హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’.యోగేష్ ఖవీజ దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య వ¶వీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు. […]
The post కోల్ సిండికేట్ నేపథ్యంలో ‘ది బ్లాక్ గోల్డ్’ appeared first on Navatelangana.








