మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్స్‌ను కార్మికుల మీద రుద్దడం ద్వారా పోరాటాలను ఆపగలి గిందా? కాంట్రాక్టీకరణ, తమ వలస కార్మిక వ్యవస్థ కార్మికులు పోరుబాట పట్టకుండా నిలప గలిగిందా? సంప్రదాయాల పేరుతో ‘శ్రమశక్తి -2025’ కార్మికోద్యమాన్ని అణచివేయ గలదా? ఏప్రిల్ మొదటి రెండువారాలలో, ఉత్తర భారత దేశంలో కార్మికుల ఆకస్మిక పోరాటం అందరి దృష్టి ఆకర్షించింది. ఫలితాలను, పరిమితులను కూడా కండ్ల ముందుంచింది. తెలంగాణలో జరిగిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా అనేక అనుభవాలను […]
The post కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి? appeared first on Navatelangana.










