– వీబీ-జీ ఆర్‌ఏఎమ్ జీ రాకముందే ఎస్సీ, ఎస్టీ కూలీలకు తీవ్ర నష్టం– అదొస్తే ఇక కూలీలు అధోగతిపాలే– 2025-26లో తెలంగాణలో కల్పించినది 7.26 కోట్ల పనిదినాలే– దేశ సగటుతో పోలిస్తే 20.6 శాతం తగ్గుదల– వంద రోజుల పని దక్కింది 23 వేల కుటుంబాలకే– ఎస్సీ, ఎస్టీ కూలీలకు 38 శాతం మేర నష్టం : వివరాలు వెల్లడించిన లిబ్‌టెక్ నివేదికనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో తెలంగాణలో ఉపాధి హామీ పనిదినాల సంఖ్య వేగంగా […]
The post తగ్గుతున్న ‘ఉపాధి’ పనిదినాలు appeared first on Navatelangana.

















