‘సాధారణ ప్రేక్షకు లందరికీ ‘కర’ సినిమా కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదు రయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్, ఎమోషనల్ కంటెంట్‌తో చూడబోతున్నాం’ అని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సీహెచ్.సతీష్‌కుమార్ చెప్పారు. ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు.ఈ సినిమాని నేడు (గురువారం) విఘ్నేశ్వర ఎంటర్టై న్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ […]
The post ‘కర’కి అందరూ కనెక్ట్ అవుతారు appeared first on Navatelangana.













