రైతు జీవితాన్ని నాశనం చేస్తున్న పాలకులుపచ్చని పొలాల్లో కాలుష్య పరిశ్రమలుప్రకృతి వినాశనంతో భవిష్యత్‌లో ఆహార సంక్షోభం : అఖిలపక్ష సమావేశంలో వక్తలునవతెలంగాణ- హిమాయత్‌ నగర్‌ఫ్యూచర్‌ సిటీ పేరుతో భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, భూములను లాక్కోవడం అంటే అది రైతు ఆధారం, జీవితాన్ని నాశనం చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్‌ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘ఫార్మా సిటీ ప్రాంతంలో […]

The post ఫ్యూచర్‌ సిటీ పేరుతో ఫార్మా కంపెనీలకు భూములు appeared first on Navatelangana.