ఒకప్పుడు ప్రపంచదేశాలను వణికించిన బలగాలు నేడు టెహ్రాన్ దెబ్బకు భూగర్భాల్లో దాక్కుంటున్న మిలటరీతమ సైనిక శక్తితో ప్రపంచదేశాలలో యుద్ధాలు రగిలించిన యూఎస్..ఇప్పుడు అదే యుద్ధ సాంకేతికతకు వణుకు సొరంగాల్లో ఆస్పత్రులు నిర్మిస్తున్న వైనం టెక్సాస్ : ఒకప్పుడు ప్రపంచానికి అజేయ శక్తిగా తనను తాను ప్రకటించుకున్న అమెరికా సైన్యం ఇప్పుడు భూమి అడుగున దాక్కునే స్థితికి చేరింది. డ్రోన్లు, క్షిపణులు, నిరంతర గగన నిఘా… ఇవన్నీ అమెరికా ప్రపంచ యుద్ధాల్లో విస్తృతంగా ఉపయోగించిన పద్ధతులు. కానీ ఇప్పుడు […]
The post అమెరికా సైన్యానికి ప్రాణభయంఅమెరికా సైన్యానికి appeared first on Navatelangana.














