బెంగళూరు : దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలిచే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇప్పుడు సంధిగ్ధంలో పడ్డాయి. ఒకప్పుడు తమ సామాజిక బాధ్యతగా, ఆదాయ వనరుగా భావించిన ప్రభుత్వ పథకాలను కొనసాగించేందుకు దేశంలోని దిగ్గజ ప్రయివేటు ఆసుపత్రులు ఇప్పుడు ఆసక్తి చూపడం లేదు. లాభదాయకత తగ్గడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల్లో విపరీతమైన జాప్యం వంటి కారణాలతో మ్యాక్స్ హెల్త్‌కేర్, నారాయణ హెల్త్, ఫోర్టిస్ వంటి సంస్థలు ఈ పథకాల నుండి నెమ్మదిగా వెనక్కి […]

The post ప్రయివేటు ఆసుపత్రుల విముఖత సామాన్యులకు కార్పొరేట్‌ ‌వైద్యం కష్టమే..! appeared first on Navatelangana.