ఢిల్లీని కదిలించిన ఆపరేషన్‌ ఆక్టోపస్‌ ఉన్నత స్థాయి సమీక్షకు దారితీసిన పోలీసుల తెగువ ‘మ్యూల్‌’ ఖాతాల వేటకు జాతీయ కార్యాచరణ రంగంలోకి ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనగరంలో తమ పంజా విసురుతున్న సైబర్‌ నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేం దుకు హైదరాబాద్‌ పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. 32 మంది బ్యాంక్‌ అధికారులను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర పోలీస్‌ యంత్రాంగం […]

The post హైదరాబాద్‌ పోలీసుల ‘వ్యూహం’.. దేశానికే దిక్సూచి appeared first on Navatelangana.