కనీస సౌకర్యాల లేమితో ఇక్కట్లు అర్ధరాత్రి తాగునీటి సరఫరా కలుషిత నీటితో జనం రోగాలపాలునిత్యం రోడ్డుపై పారుతున్న మురుగునీరుదుర్వాసన, దోమల బెడదతో ఉక్కిరిబిక్కిరిప్రభుత్వాల ఎన్నికల హామీలు బుట్టదాఖలుఇదీ సీపీఐ(ఎం) ‘బస్తీ బాట’లో వెల్లువెత్తిన జనం గోడు నవతెలంగాణ-సిటీబ్యూరోమెరిసిపోయే ఫ్లైఓవర్లు, 50 అంతస్తుల భవనాలు, కార్పొరేట్ శోభతో విరాజిల్లే గ్రేటర్ హైదరాబాద్ ముసుగులో పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఒకవైపు ధనవంతుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్న పాలకులు.. మరోవైపు బస్తీల్లో నివసించే శ్రమజీవులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం […]
The post బస్తీల్లో పేదల కష్టాలు appeared first on Navatelangana.








