కాలానికి అనుగుణంగా చట్టాలు ఉండాలని కేంద్రానికి సూచనఆ ఘటన వారిని జీవితాంతం వెంటాడుతుంది : సీజేఐబాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులదే తుది నిర్ణయమని స్పష్టం లైంగికదాడికి గురైన బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కీలకవ్యాఖ్యలునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోలైంగికదాడి కారణంగా గర్భం దాల్చిన బాలికకు గర్భవిచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకుండా చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత్య న్యాయస్థానం సూచించింది. చట్ట పరమైన వ్యవస్థ కాలంతో పాటు మార్పు చెందాలనీ, బాధితుల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. […]
The post లైంగికదాడికి గురైన బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం కీలకవ్యాఖ్యలు appeared first on Navatelangana.








