కానిస్టేబుల్ సౌమ్య హత్య ఘటనతో మారిన సిలబస్ మద్యం, బీర్ల తయారీపై అవగాహన కోసం కంపెనీల్లో క్షేత్రస్థాయి పర్యటనలుొ ఎక్సైజ్ అకాడమీలో కొత్తగా115 మందికి శిక్షణనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఎక్సైజ్ పోలీసులకు ఇప్పటి వరకు ఆయుధాలు లేవు. కేవలం లాఠీలతోనే అక్రమ మద్యం తయారీదారులు, స్మగ్లర్లను ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 26న నిజామాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గంజాయి స్మగ్లర్ల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని సీరియస్‌గా […]
The post ఎక్సైజ్ పోలీసులకు ఆయుధ శిక్షణ appeared first on Navatelangana.










