నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు : మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌, విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. వానాకాలం […]

The post నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి appeared first on Navatelangana.