తిరనున్న ప్రయాణికుల దశాబ్దాల కోరికనవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కిషన్ రావుపల్లి నుంచి ఆటవిమార్గం గుండా భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు ఎప్పుడెప్పుడాని దశాబ్దాల కోరిక తీరేందుకు ఏళ్లుగా ఎదురుచున్న పారెస్ట్ లో మట్టి రోడ్డు పూర్తియింది.దీంతో భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల ప్రయాణికులు వేతలు తిరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి, పెద్దపల్లి రెండు జిల్లాల సరిహద్దుల్లో ఖమ్మంపల్లి-తాడిచెర్ల మానేరుపై ఇటీవల బ్రిడ్జి పూర్తియిన విషయం తెలిసిందే.అయితే తాడిచెర్ల మానేరు బ్రిడ్జి నుంచి […]
The post ఫారెస్ట్ లో పూర్తయిన మట్టి రోడ్డు appeared first on Navatelangana.








