మార్కెట్ దోపిడీని అరికట్టాలి మే 4,5,6 తేదీల్లో గ్రామీణ నిరసనలకు సీపీఐ(ఎం) పిలుపునవతెలంగాణ – భువనగిరివరి ధాన్యం పండించిన రైతుకు ప్రతి సీజన్లో తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం మరోవైపు మిల్లర్లు 40 కిలోలు కాదు 42 కిలోలు తూకం వేయడం రైతుల్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కొనసాగుతున్నదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్ […]

The post ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలి  appeared first on Navatelangana.