సంకటంగా మారిన రెండు ఫొటోల విధానం..విబిజి రాంజి రద్దు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్నవతెలంగాణ – మల్హర్ రావుఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ ర్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రాంజీ)గా మార్పు చేసింది.గతంలో జాబ్ కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 125 రోజుల పని దినాలు అమలు చేస్తున్నారు.మండలంలో 8,495 వేల జాబ్ కార్డులు ఉండగా ఇందులో […]
The post యాప్ తో కూలీలకు తప్పని తిప్పలు appeared first on Navatelangana.








