రైతు విజయమే వైకే లాబొరేటరీస్‌ లక్ష్యంప్రగతి రిసార్ట్స్‌లో ఘనంగా వార్షిక సర్వసభ్య సమావేశం : వీణ వెంకటరమణ రాయుడునవతెలంగాణ-హైదరాబాద్‌స్మార్ట్‌ఫార్మింగ్‌ దిశగా రైతు విజయమే వైకే లాబొరేటరీస్‌ లక్ష్యమని సంస్థ అధినేత, ఎండీ వీణ వెంకటరమణ రాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో ఏప్రిల్‌ 26న వైకే లాబొరేటరీస్‌ వార్షిక సర్వసభ్య సమావేశం రంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి టీమ్‌ లీడర్స్‌, మార్కెటింగ్‌ […]

The post స్మార్ట్‌ ఫార్మింగ్‌ దిశగా appeared first on Navatelangana.