సమస్యల సుడిగుండంలో కార్మికులు పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోయిడా అల్లర్లు ఒక హెచ్చరిక వేతన స్తబ్ధత, ఒప్పంద కార్మిక వ్యవస్థ దుర్వినియోగందేశవ్యాప్తంగా శ్రామికుల్లో పెరుగుతున్న అసంతృప్తిమేధావులు, కార్మిక సంఘాల నాయకుల ఆందోళన న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ పాలనలో కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ల పేరుతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు అక్కడి కార్మికులకు డబుల్ కష్టాలను తీసుకొస్తున్నాయి. యూపీలోని నోయిడాలో గతనెలలో జరిగిన కార్మికుల తీవ్ర నిరసనలే దీనికి […]
The post కదిలిస్తే కన్నీళ్లే.. appeared first on Navatelangana.










