ప్రపంచ దేశాల ప్రగతిచక్రం ఆగకుండా తిరుగుతోందంటే దానికి ప్రధాన కారణం కార్మికుల కష్టార్జితమే. నాగరికత పుట్టినప్పటి నుంచి నేటి ఆధునికత సాంకేతిక యుగం వరకు సమాజ సౌభాగ్యానికి పునాది వేసింది కార్మికుడి చెమటచుక్కే. ప్రతి ఏడాది మే ఒకటిన జరుపుకునే మేడే ఒక పండగ కాదు, అది శ్రమజీవుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఎనిమిది గంటల పనిదినం కోసం, కనీస హక్కుల కోసం చికాగో వీధుల్లో కార్మికులు చిందించిన రక్తమే ‘మేడే’. అయితే ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని […]

The post కార్మికుల చెమటచుక్కే ‘మేడే’ appeared first on Navatelangana.