పరకాలలో రాత్రి 11 దాటినా బార్లా తెరిచే మద్యం దుకాణాలుహోటళ్లన్నీ ‘మద్యం’ మయమే.. పలు ప్రాంతాల్లో 24/7 బెల్ట్ దందా!నవతెలంగాణ – పరకాల నిబంధనలు సామాన్యులకేనా? బడా మద్యం వ్యాపారులకు చట్టం వర్తించదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పరకాల పట్టణంలో. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు నిర్ణీత సమయానికి షట్టర్లు పడాలి.. కానీ పరకాల పట్టణంలో మాత్రం రాత్రి 11 గంటలు దాటినా ప్రధాన షట్టర్లు తీసి మరీ విక్రయాలు సాగిస్తుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. హోటలా..? […]
The post చీకటి పడితేనే అసలు ‘కిక్కు’ appeared first on Navatelangana.











