సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజతిరువనంతపురం : కేరళంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ ”కుర్చీల ఆట” పూర్తిగా హాస్యాస్పదమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేకే ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి పదవిపైనే ఇంత పెద్ద వివాదం ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వం కీలక అంశాలపై ఎలా సరైన నిర్ణయాలు తీసుకోగలదని […]
The post కేరళంలో ‘కుర్చీల ఆట’ హాస్యాస్పదం appeared first on Navatelangana.
















