తీవ్ర కాలినొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న రోగికి ఉపశమనంవైద్య బృందానికి డైరెక్టర్ బీరప్ప అభినందనలునవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ పంజాగుట్ట నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో అధునాతన శస్త్ర చికిత్స చేశారు. కరీంనగర్ జిల్లా లింగాన్నపేట గ్రామానికి చెందిన పిట్ల నవీన్‌కు మినిమల్లీ ఇన్వేసివ్ ఎండోస్కోపిక్ స్పైన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తీవ్ర కాలి నొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న నవీన్‌కు ఈ చికిత్స ద్వారా ఉపశమనం లభించింది. వైద్య పరీక్షల అనంతరం రోగి వెన్నెముకలో […]
The post ‘నిమ్స్’లో అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ శస్త్రచికిత్స appeared first on Navatelangana.















