మార్చి 29న అక్షరాస్యత పరీక్షమండలంలో 1300 మంది హాజరు..ఇప్పటికీ ఫలితాలు ప్రకటించని వైనం..నవతెలంగాణ – మల్హర్ రావుపరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలపై ఉత్కంఠ ఉంటుంది.బాగా రాసినవారు ఉత్సా హంగా కనిపిస్తారు. సరిగా రాయనివారు టెన్షన్ పడతారు. నిరక్షరాస్యత నిర్మూలతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఉల్లా ‘స్'(అమ్మకు అక్షరమాల) గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అక్షర జ్ఞానాన్ని అందించడానికి వంద రోజులు ప్రత్యేక రాత్రి బడులను నిర్వహించారు.విద్యాబుద్ధులు నేర్చుకున్న మహిళల సామర్థ్యాన్ని […]
The post ‘ఉల్లాస్’.. ఉత్సాహం ఆవిరి.! appeared first on Navatelangana.
















