కన్నీటి సంద్రమైన సిరిసిల్లసిరిసిల్లకు ఓఆర్ఆర్ యాక్సిడెంట్ మృత దేహాలువరుసగా ఆరు మృతదేహాల అంతిమయాత్రఒకే చితిలో ముగ్గురి దహనసంస్కారాలునవతెలంగాణ-రాజన్న సిరిసిల్లభగవంతుడా ?.. ఆ కుటుంబానికి ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా ??… ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులతో పాటు మరో ముగ్గురిని ఆ కుటుంబానికి దూరం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందయ్యా ???… ఐదు వైకుంఠరథాలపై ఆరుగురి మృతదేహాలు సిరిసిల్ల విద్యానగర్ వైకుంఠధామం వైపు అంతమయాత్రగా ఉద్విగ్న భరిత వాతావరణంలో సాగుతుంటే పట్టణ ప్రజల గుండె లోతుల్లోంచి… మౌనంగా […]
The post కడ”చూపు”..కన్నీటి “వీడ్కోలు” appeared first on Navatelangana.










