”ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరిచి నిదురపోకుమా” అంటాడు ఓ సినీకవి. మన కోసం ఎవరూరారు, ఏమీ చెయరు. మీ యుద్ధం మీరు చేయాల్సిందే, మీ తరుపున ఎవరు వకాల్తా పుచ్చుకోరు. మీ పరీక్ష మీరు రాయాల్సిందే ఎవరు వచ్చి రాయరు, మీ దేశానికి రాజు, బంటు మీరే. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ చుట్టూవున్న వారిని (తల్లీదండ్రి, కుటుంబసభ్యులను) కూడా రాజు మాదిరిగా నిత్యం కాచుకొని వుండాలి. అందుకే మీరు […]
The post కెరీర్ మీ చేతల్లోనే… appeared first on Navatelangana.











