గోండ్‌ కతీరా (Gond Katira)) శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయ పడుతుంది. వేసవిలో దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి -శరీరాన్ని చల్లబరుస్తుంది: ఇది సహజమైన కూలెంట్‌గా పనిచేస్తూ, వేసవి వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా రక్షిస్తుంది.–హైడ్రేషన్‌: దీనిని నీటిలో నానబెట్టినప్పుడు జెల్‌ లాగా మారుతుంది, ఇది శరీరంలో నీటి శాతాన్ని కాపాడి డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.–జీర్ణక్రియ మెరుగుదల: గోండ్‌ కతీరాలో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కడుపును చల్లబరుస్తుంది, అసిడిటీ, కడుపు […]

The post గోండ్‌ కతీరా… appeared first on Navatelangana.