టైగర్ కారిడార్ శివారులోనే ఉంటాంచెంచులను కలవనివ్వకుండా ఒక్కొక్క కుటుంబంతో కౌన్సిలింగ్‌ఆకర్షణీయమైన ప్యాకేజీ అంటూ ప్రచారంబతుకులు ఆగం చేయొద్దని వేడుకోలుగిరిజనేతరులు వెళ్లినా..అడవి శివారులోనే ఉంటామని వెల్లడి నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధినల్లమల టైగర్ కారిడార్ నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. కౌన్సెలింగ్ పేరుతో చెంచులను ఒకరితో మరొకరు కల్వకుండా అడవి నుంచి తరలిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో విడివిడిగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి తరలిస్తే అడవి శివారు ప్రాంతాలలోనే ఆవాసాలు […]
The post వనం వీడుతాం… జనంలోకి రాం appeared first on Navatelangana.
















