ఎన్నికల ప్రచారంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత బిమన్‌బసు.. యువత భుజం తడుతూ ముందుకునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోవామపక్ష కోటగా విలసిల్లిన పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది పదులు దాటినా సీపీఐ(ఎం) అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ బిమన్‌బసు ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి దశ ప్రచారం ముగిసినా.. మలిదశలోనూ విస్తృతంగా పర్యటిస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న ఆయన తీరు ఆకట్టుకుంటోంది.టీఎంసీ అవినీతి, అణచివేత పాలనను ఓడించాలని, బీజేపీ మతతత్వ రాజకీయాలను చిత్తు చేయాలని సీపీఐ(ఎం) సీనియర్ నేత, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ […]
The post 85 ఏండ్ల వయస్సులోనూ ఉత్సాహం appeared first on Navatelangana.











