దౌత్య పరిష్కారానికి మోకాలడ్డుతోంది అమెరికాయే : ఇరాన్‌వచ్చే వారం ప్రారంభంలో తిరిగి సంప్రదింపులు ? నవతెలంగాణ-జనరల్ డెస్క్‌ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమైతే తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను చేపడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గల్ఫ్‌లో ఉద్రిక్తత లు పెరుగుతున్నాయని, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు చిక్కుబడిపోయాయని, ఇలాంటి పరిస్థితులలో తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రారంభించవచ్చునని ఆయన తెలిపారు. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు వీలుగా వాటికి రక్షణ కల్పించేందుకు […]
The post శాంతి చర్చలు విఫలమైతేప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్ : ట్రంప్ appeared first on Navatelangana.











