కనిగిరిలో పెద్దఎత్తున రాస్తారోకో ధాన్యానికి నిప్పుకొణిజర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నానవతెలంగాణ- వీపనగండ్ల/కొణిజర్లధాన్యం కొనుగోలు చేయాలని, గన్నీ సంచులు, లారీల కొరత, కాంటాల తదితర సమస్యలపై రైతులు శనివారం వనపర్తి, ఖమ జిల్లాల్లో రాస్తారోకో, ధర్నాలు చేశారు. వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం కనిగిరి గ్రామంలో రైతులు కొల్లాపూర్-పెబ్బేరు ప్రధాన రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలిసన వెంటనే అధికారులు అక్కడకు వచ్చి రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. జిల్లా అధికారులు వచ్చేవరకు కదిలేది […]
The post ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన appeared first on Navatelangana.












