మహిళా భద్రతావిభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ ప్యానెల్ చర్చసమాజంలో మార్పు రావాలన్న వక్తలునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సమాజంలో మహిళల పట్ల ప్రదర్శిస్తున్న చిన్నచూపు, నిత్యం ఎదురయ్యే లింగ వివక్ష వారి మానసిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డి.జి. చారు సిన్హా అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉన్న ‘వీహబ్’ వేదికగా స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా ‘ఎవ్రీడే సెక్సిజం అండ్ ఎమోషనల్ సేఫ్టీ’ […]
The post లింగ వివక్షను వీడాలి appeared first on Navatelangana.












