కలెక్టర్లతో సీఎస్ కె.రామకష్ణారావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా వారోత్సవాల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులతో కలసి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ ఈ నెల 11న ఎల్.బి.స్టేడియంలో […]
The post విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి appeared first on Navatelangana.











