నలుగురి అరెస్టుబీహార్‌లో బీజేపీ సర్కారు దుర్మార్గం పాట్నా : బీహార్‌లోని బీజేపీ సర్కారు సకాలంలో రిక్రూట్‌మెంట్ నిర్వహించి ఉద్యోగాలి వ్వకపోగా, ఆందోళన చేసిన నిరుద్యోగులపై కేసులు పెట్టి, నలుగురిని అరెస్టులు చేసి వేధి స్తోంది.46,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేం దుకు ఉద్దేశించిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీి) ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌ఈ-4) నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలో విడు దల కావాల్సి ఉంది. నోటిఫికేషన్ విడుదల కాకపో వడంతో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేసిన […]
The post 5 వేల మంది నిరుద్యోగులపై కేసులు appeared first on Navatelangana.












