– మాజీ ఉపసర్పంచ్ యాదయ్యనవతెలంగాణ – ఊరుకొండ అనారోగ్యంతో బాధపడుతూ అర్ధాంతరంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన కంఠం నర్సమ్మ(55) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి […]
The post ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న అనిల్ రెడ్డి appeared first on Navatelangana.









