ప్రస్తుత పోస్టింగ్‌లలోనే కొనసాగింపునవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రానికి చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లు గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వి.వి శ్రీనివాస్‌రావు, 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, వీ.సీ సజ్జనార్, అనిల్ కుమార్‌లకు డీజీపీలుగా పదోన్నతులు లభించాయి. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీగా మహేశ్ భగవత్, రాష్ట్ర హౌంగార్డ్ విభాగం […]
The post ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి appeared first on Navatelangana.














