ప్రియమైన వేణు గీతికకునాన్న నేను చాలా సంతోషంగా ఉన్నాను రా! ఎందుకో తెలుసా.. నువ్వు వారం రోజులుగా నా దగ్గర ఉన్నందుకు. నువ్వు వస్తున్నావని నీకోసం ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసాను. అందులో నువ్వు, బుర్రా మోహనకృష్ణ మామయ్యా పాల్గొని మీ హాస్య వల్లరితో ప్రేక్షకులని నవ్వించారు. కుదిరినప్పుడల్లా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. సరే నాన్న! నేను పిల్లల పెంపకం గురించి చెప్తున్నాను కదా! ఇప్పుడు కూడా ఆ విషయం గురించే చెప్తాను.చిన్నప్పటి […]
The post ఆటలు ఆడించాలి appeared first on Navatelangana.
















