నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతుల పాలిట శాపంగా మారాయని, ముఖ్యంగా వరి, జొన్న, మొక్కజొన్న, మామిడి పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ఆగ్రహనికి గురవ్వడం పట్ల తెలంగాణ రైతు సంఘం డిమాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, మిల్లులకు ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని శుక్రవారం ప్రెస్నోట్లో పేర్కొంది. వర్షానికి తడిసిన, […]
The post అకాల వర్షాలు..రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి appeared first on Navatelangana.















