నవతెలంగాణ-హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఈదురుగాలుల కారణంగా గోడ కూలి నలుగురు రైతులు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పంటను కాపాడేందుకు రైతులు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.కరీంనగర్ జిల్లా గంపల పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పంటను కాపాడేందుకు వెళ్లిన యువ రైతు తునుగుల అభిరామ్ (22) ఈదురుగాలులకు […]

The post అకాల వర్షాలు…తెలంగాణలో నలుగురు…ఏపీలో నలుగురు మృతి appeared first on Navatelangana.