ఆకాశమంత అనురాగం, అంతరి క్షమంత సహనం, ఎవరెస్టుతో వ్యక్తిత్వం, మహోన్నత ప్రేమ శిఖరం అమ్మ. మాతృమూర్తి త్యాగానికి ప్రత్యామ్నాయం లేదు. 1914లో అమెరికన్ అన్నా జార్వీస్ ప్రారంభించిన మాతృ దినోత్సవం ప్రతియేటా మే రెండో ఆదివారం, అనగా 10 మే 2026 రోజున ప్రపంచవ్యాప్తంగా “జాతీయ మాతృదినోత్సవం” లేదా “నేషనల్ మదర్స్ డే”గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతీయ మాతృ దినోత్సవం -2026 ఇతివృత్తంగా “గొప్ప భారం దించడం” అనబడే అంశాన్ని తీసుకొని తల్లి మోస్తున్న భారీ […]
The post అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉందా? appeared first on Navatelangana.
















