-పెద్దవూర లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీనవతెలంగాణ – పెద్దవూరతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత ఆధునికీకరించే దిశగా కీలక అడుగు వేసింది. అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించడమే. లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం పెద్దవూర మండల కేంద్రం లోని అంగన్వాడీ కేంద్రం లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ […]
The post అంగన్వాడీ సేవల్లో సాంకేతిక విప్లవం appeared first on Navatelangana.














