– పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు– వెల్లడించిన డీఎస్పీ సతీష్ కుమార్నవతెలంగాణ – అశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు అంతరాష్ట్ర దొంగనోట్ల చలామణి ముఠాను ఛేదించారు. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కీలక ఆధారాలను […]

The post అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా అరెస్ట్ appeared first on Navatelangana.