న‌వతెలంగాణ‌-రాజ‌న్నసిరిసిల్ల‌: మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిఐటియు, బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పాల్గొని మాట్లాడారు. నేడు ప్రపంచంలో పొద్దు పొడిచిన నుండి రోజు ముగిసే వరకు ఎన్నో రంగాలలో నేటి ఆధునిక ప్రపంచ లో మనిషి జీవనం సాఫీగా సాగే క్రమంలో, సమాజ అభివృద్ధిలో కార్మికుల శ్రమ దాగి ఉందని అన్నారు. శ్రమ నీ పెట్టుబడిగా […]

The post అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలో మున్సిపల్ చైర్ పర్సన్ appeared first on Navatelangana.