బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును కాపాడుకోవడంలో జుట్టు, తల చర్మం ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేసవి నెలల్లో అధిక వేడి, తేమ, చెమట, ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, తల చర్మం పొడిబారి, జుట్టు రాలడం, చిక్కుపడటం, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, కాలానుగుణ నష్టం నుంచి జుట్టును కాపాడటానికి మన రోజువారీ అలవాట్లు జుట్టు సంరక్షణ పద్ధతులు చాలా కీలకమవుతాయి. ుట్టు సంరక్షణ అనేది కేవలం పైపైన చేసే చికిత్సల […]
The post అనుసరించాల్సిన చిట్కాలు appeared first on Navatelangana.











