అధిక బరువును తగ్గించుకొని ఫిట్‌గా మారడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కటి పోషకాహారం తీసుకోవడం, డైటింగ్, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా బ్యాలన్స్డ్గా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి 30-30-30 రూల్ చక్కగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఆ నియమం ఏమిటో.. బరువు తగ్గించడంలో ఇది ఎలా సహాయపడుతుందో ఈరోజు తెలుసుకుందాం! ఇలా అనుకుంటే అలా ఎవరు బరువు తగ్గలేరు. ఇది […]
The post బరువు తగ్గాలంటే… appeared first on Navatelangana.












