నవతెలంగాణ – శాయంపేట: తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన తన కుమారుడు తిరుపతి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామ ఉపసర్పంచ్ రావుల శ్రీనివాస్ వార్డ్ మెంబర్లు యెన్నం కనకా రెడ్డి, చందనాల సునీల్ తక్కల్ల రమ్యకృష్ణ కొమ్ముల అమృత తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థులుగా గెలుపొందామని తెలిపారు. ఏప్రిల్ రెండవ తేదీ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరిగినట్లు తెలిపారు. సమావేశంలో గ్రామాభివృద్ధి […]

The post అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. appeared first on Navatelangana.