మహిళలకు ప్రాధాన్యత ఉండదుబొందల పడ్డట్టు ప్రజల పరిస్థితిసీఎం, మంత్రులను చూస్తే జాలేస్తుందికోటి ఎకరాలు కబ్జా చేసే యత్నంతెలంగాణ వారియర్స్ తయారు కావాలిసభ్యత్వాన్ని పట్టించుకోకుంటేసిట్టింగ్ ఎమ్మెల్యేలకూ టికెట్ ఇవ్వనుసంస్థాగతంగా పార్టీబలోపేతం కావాలి : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీజేపీది మనువాద సిద్ధాంతమని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) విమర్శించారు. ఆ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉండబోదని అన్నారు. మహిళలను చిన్నచూపు చూస్తుందన్నారు. లోక్‌సభలో 2/3 మెజార్టీ లేకున్నా మహిళా బిల్లును, డీలిమిటేషన్‌కు ముడిపెట్టిందని చెప్పారు. […]
The post బీజేపీది మనువాద సిద్ధాంతం appeared first on Navatelangana.














