బెంగాల్‌లో విజయానికి దోహదపడిన సర్, మత విద్వేష ప్రచారం అసోంలో బెంగాలీ ముస్లింలే లక్ష్యంగా దుందుడుకు ప్రసంగాలున్యూఢిల్లీ : శాసనసభ ఎన్నికలలో విజయాలు సాధించిన అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్డీఏ ఇప్పుడు 20కి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నదని చెప్పుకొచ్చారు. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వచ్చిన […]
The post బీజేపీకి అందని ద్రాక్షగానే దక్షిణాది! appeared first on Navatelangana.












