ఆమోదించిన రాజ్యసభ చైర్మెన్‌ సీపీ రాధాకృష్ణన్‌మూడుకు పడిపోయిన ఆప్‌ ఎంపీల సంఖ్యనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ చైర్మెన్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆమోదం తెలిపినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ విలీనంతో బీజేపీ సంఖ్యాబలం భారీగా పెరిగింది. ఆప్‌ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. […]

The post బీజేపీలో ఆప్‌ ఎంపీల విలీనం appeared first on Navatelangana.