హాజరైన ప్రధాని మోడీ,ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులుకోల్‌కతా : బెంగాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా శనివారం సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు ఇప్పుడు ఆమెనే ఓడించి […]
The post బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం appeared first on Navatelangana.










